Theme Song of the Site:

Welcome to Panchajanya Media Pvt Ltd

పాంచజన్య మీడియాకు స్వాగతం!

ప్రేక్షకులు కొత్తగా వచ్చిన TRAI నిబంధనల ప్రకారం మీకు కావలసిన చానెల్స్ మీరే ఎంచుకొనే విధానం కల్పించటమైనది. ఇందులో భాగంగా 100 చానెల్స్ ను రూ. 130/- + GST 18% తో కలిపి రూ. 153/- కు ఇవ్వడమైనది. ఇందులో దూరదర్శన్ చానెల్స్ మరియు ఉచితముగా వస్తున్న వివిధ చానెల్స్ చేర్చబడినవి. ఈ బేసిక్ చానెల్స్ ప్యాకేజి (రూ . 153/-) ను ప్రతి subscriber తప్పనిసరిగా తీసుకోవాల్సివుంటుంది.

మరియు ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, జీ టీవీ, స్టార్ టీవీ, సోనీ టీవీ, డిస్కవరీ టీవీ, డిస్నీ టీవీ మొదలగు చానెల్స్ వారు, వారి యొక్క చానెల్స్ కు రేట్లు విడివిడిగా (A la Carte) మరియు కొన్ని చానెల్స్ కలిపి ఒక బొకె /ప్యాక్ గా ధరలు నిర్ణయించినారు. అలాగే పాంచజన్య మీడియా కూడా కొన్ని ముఖ్య చానెల్స్ ని కలిపి MSO ప్యాక్ గా తయారు చేయడం జరిగింది.

కావున ప్రతి కస్టమర్ కూడా ఈ విషయములను గమనించి వారికి కావలసిన చానెల్స్ ప్యాక్ లేదా బొకె ను సెలెక్ట్ చేసుకొనవచ్చును. మీరు సెలెక్ట్ చేసుకొన్నా ఛానల్ కు 18% GST అదనముగా కలిపి మీకు బిల్లు ఇవ్వటం జరుగుతుంది. కస్టమర్ తన మంత్లీ బిల్ ని ముందే (ప్రీపెయిడ్) చెల్లించవలసి ఉంటుంది.

మా వద్ద SD మరియు HD సెటప్ బాక్స్ లు కలవు. HD చానెల్స్ వీక్షించదలచుకొన్నవారు HD బాక్స్ ని తీసుకొనగలరు. దీనితో మీరు High Quality వీడియోస్ ని పొందవచ్చు

Register